టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ ప్రచారం
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 03 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు నియోజకవర్గంలోని ఒకటో వార్డులో మంగళవారం రోజు న కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్...
