రేపు అద్దంకిలో జగన్ కీలక సమావేశం.. స్థానిక నేతలతో చర్చలు
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రేపు అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక నేతలతో పార్టీ పరిస్థితులు, భవిష్యత్ వ్యూహాలపై...
