భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా
మార్చి 19, నేటి తెలుగు పత్రిక: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు...
