మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళులు
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.చంద్రగిరి నియోజకవర్గ ప్రజల్లో విశేషమైన అభిమానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తిత్వం...
