ఐబీ గ్రూప్ దేశవ్యాప్త మిషన్ “హర్ ఘర్ హర్ దిన్ చికెన్ ప్రోటీన్”
విజయవాడ, మార్చి 23, నేటి తెలుగు పత్రిక: భారతదేశంలో ఆధునిక పౌల్ట్రీ రంగానికి తండ్రిగా గుర్తింపు పొందిన బహదూర్ అలీ, ఐబీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ నాయకత్వంలో ఐబీ గ్రూప్ దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న...
