పశు సంపదను పెంచండి _ తాజా పాలను సేవించండి_ఆరోగ్యంగా ఉండండి.
సర్పంచ్ కడియాల పద్మ అప్పయ్య. హుజూర్నగర్ ,ఫిబ్రవరి 12 నేటి తెలుగు పత్రిక: సూర్యాపేట జిల్లా ,గరిడేపల్లి మండలంలో గ్రామీణ ప్రాంతాలలో పాడి గేదెలను, మరియు పశువులను పెంచుకోవడం ద్వారా, ప్రజలకు ఉపాధి కల్పనతో...
