చిరంజీవి కొత్త ప్రాజెక్ట్: తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు మరోసారి ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారని చెప్పాలి. ఇటీవల మన శంకరవరప్రసాద్ నిర్మాణంలో వచ్చిన ఆయన సినిమా భారీ హిట్ సాధించగా, ఇప్పుడు ఆయన 158వ సినిమా...
