పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికకు రూ.1 లక్ష ఆర్థిక సహాయం: చైర్మన్ రవి నాయుడు గారు.
విజయవాడ. మార్చి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అనారోగ్యంతో బాధపడుతున్న అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి బొల్లినేని చంద్రికను ఈ రోజు శాప్ చైర్మన్ రవి నాయుడు హాస్పిటల్‌కి వెళ్లి చంద్రకళను...
