స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం.. ప్రజాప్రతినిధులకు స్వదేశీ హెల్త్ కిట్లు
అమరావతి, మార్చి 06, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్వదేశీ ఉత్పత్తులతో తయారైన ప్రత్యేక మెడికల్ కిట్లను అందజేశారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.నరేంద్ర...
