శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలోని శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల అధికారులతో మాట్లాడారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య...
