హైదరాబాద్ ప్రజలకు కీలక గడువు.. ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీకి ఇదే చివరి ఛాన్స్!
మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకం కింద...
