ఇంధన సరఫరాపై తెలంగాణ అప్రమత్తం.. ప్రధాని సమక్షంలో వివరించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్...
