బెల్లంపల్లిలో బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
బెల్లంపల్లి, మార్చి 23 (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ సోమవారం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో పోలీసులు బిజెపి నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్...
