“మా హామీలు క్యాలెండర్ ప్రకారం అమలు చేశాం” – జగన్
మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనను సమర్థించుకుంటూ, ప్రస్తుత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.తన...
