రైతుల భూములు ఆక్రమిస్తే తాటతీస్తాం: సీఎం చంద్రబాబు
బుగ్గన భూకబ్జా ఫిర్యాదుపై విచారణకు ఆదేశాల నంద్యాల,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు డోన్ నియోజకవర్గంలోని కొత్తబురుజు గ్రామంలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు...
