ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్‌కు కొత్త సౌకర్యం.. యాప్ ద్వారా ఇంటి నుంచే సేవలు
Mar 09, నేటి తెలుగు పత్రిక: దేశంలో ప్రతి పౌరుడికి ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉన్న Aadhaar కార్డు అప్డేట్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. ఇకపై మొబైల్ నెంబర్ మార్చుకోవడానికి...
