“స్వయం ఏపీ” బ్రాండ్‌కు నేను అంబాసిడర్: మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు
అమరావతి, mar 09,నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి లో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఎన్.చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు...
