సచివాలయంలో సీఆర్డీఏ 59వ అథారిటీ సమావేశం.. భూ కేటాయింపులు, కన్వెన్షన్ సెంటర్‌పై చర్చ
నేటి తెలుగు పత్రిక,mar 10: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ 59వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి....
