రామగుండం NTPC సెకండ్ ఫేజ్‌పై కేంద్రం లేఖ.. విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని విజ్ఞప్తి
Mar 09, నేటి తెలుగు పత్రిక: రామగుండంలో ఏర్పాటు చేయనున్న 2400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి...
