భారతి సిమెంట్‌కు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా జగన్ పాలన సాగించాడు: గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
ప్రకటనల ద్వారా సాక్షి సంక్షేమం కోసం వందల కోట్ల లబ్ధి చేకూర్చాడు• జగన్ చేసిన అప్పులతో ప్రభుత్వానికి ఏటా రూ.71,800 కోట్ల భారం పడుతుంది• జగన్ ఆర్థిక విధ్వంసానికి కాగ్ నివేదికే సాక్ష్యం ఎన్టీఆర్...
