పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత: సీఎం చంద్రబాబు
క్యూఆర్ కోడ్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భూ రికార్డుల రక్షణ నంద్యాల,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని భూ సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నదని తెలిపారు....
