నూతన వధూవరులను ఆశీర్వదించిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత
యాదగిరిగుట్ట : మార్చి 07 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బొమ్మల రామారం మండలం, నాగినేనిపల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి మహిపాల్ రెడ్డి గారి మేనకోడలి వివాహ వేడుకలో పాల్గొని...
