సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షల బీమా
ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికుల కోసం మరో సంక్షేమ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఇకపై కార్మికులు సహజ మరణం పొందిన సందర్భంలో వారి కుటుంబాలకు రూ.10...
