బీఆర్ఎస్లో చేరే ఆలోచనే లేదు: ఎంపీ ఈటల రాజేందర్
ఏప్రిల్ 05, నేటి తెలుగు పత్రిక: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన రాజకీయ భవిష్యత్తుపై వస్తున్న ప్రచారాలను ఖండించారు. శామీర్పేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాను బీఆర్ఎస్లోకి వెళ్లబోతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం...
