లాక్‌డౌన్‌పై కేంద్రం క్లారిటీ… పుకార్లకు చెక్
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: దేశంలో లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. చమురు సంక్షోభం నేపథ్యంలో లాక్‌డౌన్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలను కేంద్ర...
