రాజధాని పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.57,821 కోట్ల పనులకు వేగం పెంచాలని ఆదేశాలు
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన ఆయన, ప్రస్తుతం వివిధ దశల్లో కొనసాగుతున్న...
