కపిలేశ్వరపురం జెడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి కామినేని హాస్పిటల్స్ సేవలు ప్రశంసనీయం
రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శంకుస్థాపన పామర్రు (పమిడిముక్కల),ఏప్రిల్ 04(నేటి తెలుగు పత్రిక ): గ్రామాల అభివృద్ధికి కామినేని హాస్పిటల్ అందిస్తున్న చేయూత...
