విశాఖ–దిల్లీ ఇండిగో విమానంలో ఇంజిన్ ఫెయిల్యూర్
మార్చి 28, నేటి తెలుగు పత్రిక: విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకు బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమాన ప్రయాణం మధ్యలో ఇంజిన్ వైఫల్యం సంభవించడంతో, పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో...
