రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్.
కోదాడ, మార్చ్ 26 (నేటి తెలుగు పత్రిక): రాబోయే వానకాల పంటలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు చర్యలు చేపట్టాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్...
