వంటగ్యాస్ సరఫరాపై కేంద్రం క్లారిటీ.. దేశంలో సరిపడా LPG స్టాక్
మార్చి 16(నేటి తెలుగు పత్రిక): దేశంలో వంటగ్యాస్ సరఫరాపై ఎలాంటి సమస్య లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ద్రవీకృత పెట్రోలియం వాయువు (LPG) సరఫరా కొనసాగుతుందని తెలిపింది....
