ఖార్గ్ దీవిపై టెన్షన్.. అరబ్ దేశాలకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్!
మార్చి 26, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్ కీలక చమురు కేంద్రంగా ఉన్న ఖార్గ్ దీవిపై దాడి కుట్ర జరుగుతోందంటూ సంచలన ఆరోపణలు చేసింది.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్...
