సీఎం రేవంత్ రెడ్డి, నాగార్జునకు పెళ్లి ఆహ్వానం అందజేసిన బెల్లంకొండ శ్రీనివాస్
ఏప్రిల్ 26, (నేటి తెలుగు పత్రిక): టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నేపథ్యంలో ఆయన కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. వివాహ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతుండగా, ప్రముఖులను ఆహ్వానించే...
