కవితపై కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ప్రకటించిన కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కవిత చర్యలు ప్రజలను తప్పుదోవ...
