ఐపీఎల్ 2026లో రికార్డుల వర్షం.. సాయి సుదర్శన్ సెంచరీ, కోహ్లీ అరుదైన మైలురాళ్లు
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్–రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని అందించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్...
