అర్ధరాత్రి విధుల్లో మార్పులు.. ఎక్సైజ్ సిబ్బందికి ఊరట
ఏప్రిల్ 25, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది. బార్‌లు మూసివేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సిన...
