400 మంది పేదలకు రూ.2,500 విలువ గల రేషన్ కిట్స్ పంపిణీ..!
విజయవాడ: ఫిబ్రవరి 17 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రంజాన్ మాసం ప్రారంభం సందర్బంగా మర్కజ్ ఇమామ్ ఇబ్నే బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సోసైటీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ మొహ మ్మద్...
