తెలంగాణలో ‘తొలి ముద్ద’ పథకం ప్రారంభం.. పిల్లలకు ఉచిత బ్రేక్‌ఫాస్ట్
మార్చి 29, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో చిన్నారుల పోషకాహారంపై దృష్టి సారిస్తూ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ‘తొలి ముద్ద’ పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ...
