అమరావతి పేరుపై ప్రభుత్వం స్పష్టత.. ఇక నుంచి ‘Amaravati’నే వాడాలి
ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, నోట్‌లు, లేఖాచారాల్లో ‘అమరావతి’ అనే పేరునే...
