జగన్ సీపీఆర్‌వో శ్రీహరి అరెస్ట్.. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు
ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్‌వోగా పనిచేసిన పూడి శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులు...
