పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సింగర్ మంగ్లీపై ఫిర్యాదు నమోదు
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సింగర్ మంగ్లీపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు...
