అమీన్‌పూర్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా అధికారులు భారీ కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన అనధికార భవనాలను లక్ష్యంగా చేసుకుని ఈ...
