మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద అభివృద్ధి కి మంజూరు అయిన చెరువులపై ప్రత్యేక పరిశీలన
మంగళగిరి ఏప్రిల్ 08 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అలీమ్ బాషా గారు పరిధిలో గల ప్రతిపాదన లో ఉన్న 7 చెరువులు (కాజా, చిన...
