ఏపీ ప్రజలకు మరో బిగ్ గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లోకి 25 మున్సిపల్ సేవలు.. ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు!
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు పాలనను మరింత సులభతరం చేస్తోంది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు మరో ముందడుగు వేసింది....
