వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు కోర్టు మెట్లెక్కిన అల్లు అర్జున్
ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, వీడియోలను వాణిజ్య ప్రకటనల్లో వినియోగించకుండా...
