తేజస్వి వ్యాఖ్యలపై చర్యల డిమాండ్.. డీజీపీ స్పష్టీకరణ
ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ...
