బీహార్ రాజకీయాల్లో భారీ మార్పు.. నితీష్ రాజీనామా.. సామ్రాట్ చౌదరి కొత్త సీఎం
ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగిన నితీష్ కుమార్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. చివరి మంత్రివర్గ సమావేశం అనంతరం గవర్నర్‌ను...
