పల్నాడులో ఏఎస్సైపై సంచలన ఆరోపణలు.. బ్లాక్‌మెయిల్ వ్యవహారం వెలుగులోకి
ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: పల్నాడు జిల్లాలో ఒక పోలీసు ఏఎస్సైపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రేమజంటలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలు వెలుగులోకి...
