ప్రపంచానికి భారీ ఇంధన సంక్షోభం ముప్పు.. IEA హెచ్చరిక
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ప్రపంచం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) హెచ్చరించింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు సరఫరాలపై...
