మహిళల ప్రతిభకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
అమరావతి,mar 09, నేటి తెలుగు పత్రిక: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళలు ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను ఎన్.చంద్రబాబు నాయుడు సందర్శించి పరిశీలించారు. మహిళలు తయారు చేసిన...
