శ్రీకృష్ణదేవరాయుల జయంతి–వర్ధంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలి: జాతీయ కాపు సంఘం వినతి
నగరి, ఫిబ్రవరి 28 (శనివారం)నేటి తెలుగు పత్రిక: నగరి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కి బలిజ కులస్తులు వినతిపత్రం సమర్పించారు. జాతీయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.జాతీయ కాపు సంఘం జాతీయ...
